ఏ కన్నులు చూడనీ చిత్రమేచూస్తున్నది నేడు నా ప్రాణమేఒకటే క్షణమే చిగురించే ప్రేమనే స్వరంఎదలో వనమై ఎదిగేటి నువ్వనే వరంఅందుకే ఈ నేల నవ్వి పూలు పూసెలేగాలులన్ని నిన్నుతాకి గంధమాయెలేఅందమైన ఊహలెన్నొ ఊసులాడెలేఅంతులేని సంబరాన ఊయలూపెలేఏ కన్నులు చూడనీ చిత్రమేచూస్తున్నది నేడు నా ప్రాణమేఎంత దాచుకున్నా పొంగిపోతువున్నాకొత్త ఆశలెన్నో చిన్నిగుండెలోనాదారికాస్తువున్నా నిన్ను చూస్తువున్నానువ్వు చూడగానే