గోవింద కృష్ణ జై… గోపాల కృష్ణ జై… – తెలుగు పాటల తోరణాలు
గోవింద కృష్ణ జై… గోపాల కృష్ణ జై…గోపాల బాల బాల బాల రాధకృష్ణ జై… ||2||కృష్ణ జై… కృష్ణ జై… కృష్ణ జై… బాలకృష్ణ జై…రంగ రంగా రంగరంగా నువ్వూ ఒక దొంగ ఇంటి దొంగచిలిపిచంటి దొంగ చిన్నకృష్ణుడల్లే
గోవింద కృష్ణ జై… గోపాల కృష్ణ జై…గోపాల బాల బాల బాల రాధకృష్ణ జై… ||2||కృష్ణ జై… కృష్ణ జై… కృష్ణ జై… బాలకృష్ణ జై…రంగ రంగా రంగరంగా నువ్వూ ఒక దొంగ ఇంటి దొంగచిలిపిచంటి దొంగ చిన్నకృష్ణుడల్లే
మాతృదేవోభవ అన్న సూక్తి మరిచానుపితృదేవోభవ అన్న మాట విడిచానునా పైనే నాకెంతో ద్వేషంగా ఉందమ్మానే చేసిన పాపాలకు నిష్కృతి లేదమ్మాఅమ్మా ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని ఉన్నదినాన్న అని ఒక్కసారి పిలిచి కనుమూయాలని ఉన్నదిఅమ్మా… నాన్నా… అమ్మా… ||అమ్మా
నీ జ్ఞాపకాలే నన్నే తరిమెనేనీకోసం నేనే పాటై మిగిలానేచెలియా చెలియా… ఓ… చెలియా… పాడనా తీయగా కమ్మని ఒకపాటపాటగా బతకనా మీ అందరినోటఆరాధనే అమృతవర్షం అనుకున్నాఆవేదనే హాలాహలమై పడుతున్నానా గానమాగదులే ఇక నా గానమాగదులే ||పాడనా|| గుండెల్లో ప్రేమకే…గుండెల్లో
నిదరే కల అయినదీ, కలయే నిజమైనది!బతుకే జత అయినదీ, జతయే అతనన్నదిమనసేమో ఆగదూ, క్షణమైనా తోచదూమొదలాయే కథే ఇలా!… నిదరే కల అయినదీ చరణం 1:వయసంతా వసంత గాలి – మనసనుకో, మమతనుకోఎదురైనది ఎడారిదారి – చిగురులతో, చిలకలతోయమునకు
అరె ఏమైందీ అరె ఏమైందీఅరె ఏమైందీ ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీఅది ఏమైందీ తన మనిషిని వెదుకుచు ఇక్కడొచ్చి వాలిందీకలగాని కలయేదో కళ్ళెదుటే నిలిచిందీఅది నీలో మమతను నిద్దురలేపిందిఆ ఆ ఆఅరె ఏమైందీ ఒక మనసుకు రెక్కలొచ్చి
గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయిఒక గూటిలోన రామచిలకుంది ఒక గూటిలోన కోయిలుందిగున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి చిలకేమో పచ్చనిది కోయిలేమో నల్లనిదిఅయినా ఒక మనసేదో ఆ రెంటిని కలిపిందిచిలకేమో పచ్చనిది కోయిలేమో నల్లనిదిఅయినా ఒక మనసేదో ఆ రెంటిని
ఆకు చాటు పిందె తడిసే కోక మాటు పిల్ల తడిసేఆకు చాటు పిందె తడిసే కోక మాటు పిల్ల తడిసేఆకాశగంగొచ్చింది అందాలు ముంచెత్తిందిగోదారి పొంగొచ్చిందీ కొంగుల్ని ముడిపెత్తిందిగూడు చాటు గువ్వ తడిసే గుండె మాటు గుట్టు తడిసేగూడు చాటు
ముద్దబంతి పువ్వులో మూగకళ్ళ ఊసులోముద్దబంతి పువ్వులో మూగకళ్ళ ఊసులోఎనక జనమ బాసలు ఎందరికి తెలుసులేపూలదండలో దారం దాగుందని తెలుసునుపాలగుండెలో ఏది దాగుందో తెలుసునా ఆ ఆ ఆ ఆ ఆ ఆపూలదండలో దారం దాగుందని తెలుసునుపాలగుండెలో ఏది దాగుందో
అలిగిన వేళనె చూడాలిగోకులకృష్ణుని అందాలుఅలిగిన వేళనె చూడాలిరుసరుసలాడే చూపుల లోనేముసిముసి నవ్వుల చందాలుఅలిగిన వేళనె చూడాలిఅల్లన మెల్లన నల్లపిల్లి వలెవెన్నను దొంగిల గజ్జెలు ఘల్లనతల్లి మేలుకొని దొంగను జూచి ఆ…అల్లరిదేమని అడిగినందుకేఅలిగిన వేళనె చూడాలిగోకులకృష్ణుని అందాలుఅలిగిన వేళనె చూడాలిమోహనమురళీగానము
తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల ఒహొహూ అహహా ఊహూహు.. యే హే హే…తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాలఏనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడోఏనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో తాళి