దేశమంటే మతంకాదోయ్.. గతం కాదోయ్…

దేశమంటే మతంకాదోయ్.. గతం కాదోయ్…అడవి కాదోయ్.. గొడవ కాదోయ్..అన్న చేతి గన్ను కాదోయ్..క్షుద్ర వేదం పాడుతున్న ఉగ్రవాదం కాదు కాదోయ్..తీవ్ర వ్యాధిగ మారుతున్న తీవ్రవాదం కాదు కాదోయ్…దేశమంటే.. గడ్డి నుండీ గగనమంటిన కుంభకోణం కాదు కాదోయ్..చట్ట సభలో పట్టుకున్న

ఎవరు రాయగలరు అమ్మ అను మాటకన్నా కమ్మని కావ్యం – తెలుగు పాటల తోరణాలు

ఎవరు రాయగలరు అమ్మ అను మాటకన్నా కమ్మని కావ్యంఎవరు పాడగలరు అమ్మ అను రాగంకన్నా తీయ్యని రాగంఅమ్మేగా.. అమ్మేగా తొలిపలుకు నేర్చుకున్న బాషకిఅమ్మేగా ఆదిస్వరం ప్రాణమనే పాటకిఎవరు రాయగలరు అమ్మ అను మాటకన్నా కమ్మని కావ్యంఎవరు పాడగలరు అమ్మ

చిరుగాలి వీచెనే…చిగురాశ రేపెనే

చిరుగాలి వీచెనే…చిగురాశ రేపెనేవెదురంటి మనసులో రాగం వేణు ఊదెనేమేఘం మురిసి పాడెనే కరుకైన గుండెలో..చిరుజల్లు కురిసెనే..తనవారి పిలుపులోఆశలు వెల్లువాయెనే..ఊహలు ఊయలూపెనే..ఆశలు వెల్లువాయెనే..ఊహలు ఊయలూపెనే.. చినుకు రాక చూసి మది చిందులేసెనే..చిలిపితాళమేసి చెలరేగి పోయెనే.. చిరుగాలి వీచెనే…చిగురాశ రేపెనేవెదురంటి మనసులో

అంజలీ అంజలీ పుష్పాంజలీ

అంజలీ అంజలీ పుష్పాంజలీఅంజలీ అంజలీ పుష్పాంజలీ పువ్వంటి పదములకు పుష్పాంజలిముద్దైన పెదవులకు మోహాంజలికలహంస నడకలకు గీతాంజలికనరాని నగవులకు కవితాంజలి అంజలీ అంజలీ పుష్పాంజలీఅంజలీ అంజలీ పుష్పాంజలీ పువ్వంటి పదములకు పుష్పాంజలిముద్దైన పెదవులకు మోహాంజలికలహంస నడకలకు గీతాంజలికనరాని నగవులకు కవితాంజలి

శ్రీ రంగ రంగనాధుని దివ్య రూపమే చూడవే – తెలుగు పాటల తోరణాలు

శ్రీ రంగ రంగనాధుని దివ్య రూపమే చూడవేశ్రీదేవి రంగనాయకి నామం సంతతం పాడవేశ్రీ రంగ రంగనాధుని దివ్య రూపమే చూడవేశ్రీదేవి రంగనాయకి నామం సంతతం పాడవేనీలవేణిలో నీటి ముత్యాలుకృష్ణవేణిలో అలల గీతాలునీలవేణిలో నీటి ముత్యాలు నీరజాక్షునికి పూలుగాకృష్ణవేణిలో అలల

కరిగిపోయాను కర్పూర వీణలా – తెలుగు పాటల తోరణాలు

కరిగిపోయాను కర్పూర వీణలాకలిసిపోయాను నీ వంశధారలానా గుట్టు జారిపోతున్నానీ పట్టు చిక్కిపోతున్నానీ తీగ వణికిపోతున్నారాగాలు దోచుకుంటున్నాకురిసిపోయింది ఓ సందె వెన్నెలాకలిసిపోయాక ఈ రెండు కన్నులా మనసుపడిన కథ తెలుసుగాప్రేమిస్తున్నా తొలిగాపడుచు తపనలివి తెలుసుగామన్నిస్తున్నా చెలిగాఏ ఆశలో ఒకే ధ్యాసగాఏ

శ్రీలు పొంగిన జీవగడ్డయి – తెలుగు పాటల తోరణాలు

శ్రీలు పొంగిన జీవగడ్డయిపాలు పారిన భాగ్యసీమయివ్రాలినది ఈ భరతఖండముభక్తిపాడరా తమ్ముడా వేద శాఖలు వెలసెనిచ్చటఆది కావ్యం బలరె నిచ్చటబాదరాయణ పరమఋషులకుపాదు సుమ్మిది చెల్లెలా విపిన బంధుర వృక్షవాటికఉపనిషన్మదువోలికేనిచ్చటవిపుల తత్వము విస్తరించినవిమల తలమిది తమ్ముడా పాండవేయుల పదనుకత్తులమండి మెరసిన మహితరణకధపండగల

అయినా మనిషి మారలేదు

వేషము మార్చెనుభాషను మార్చెనుమోసము నేర్చెనుఅసలు తానే మారెను అయినా మనిషి మారలేదుఆతని మమత తీరలేదుమనిషి మారలేదుఆతని మమత తీరలేదు క్రూరమృగమ్ముల కోరలు తీసెనుఘోరారణ్యములాక్రమించెనుక్రూరమృగమ్ముల కోరలు తీసెనుఘోరారణ్యములాక్రమించెనుహిమాలయముపై జండా పాతెనుహిమాలయముపై జండా పాతెనుఆకాశంలో షికారు చేసెను అయినా మనిషి మారలేదుఆతని

చల్తీకానాం గాడీ చలాకీ వన్నె లేడీ

చల్తీకానాం గాడీ చలాకీ వన్నె లేడీరంగేళి జోడీ బంగారు బాడీవేగంలో చేసెను దాడి, వేడెక్కి ఆగెను ఓడిఅహో ఇక ముప్పుల తిప్పలు తప్పవా తప్పవాదారి చెప్పవా చెప్పవాచల్తీకానాం గాడీ చలాకీ వన్నె లేడీరంగేళి జోడీ బంగారు బాడీవేగంలో చేసెను

అల్లిబిల్లి కలలా రావే అల్లుకున్న కధలా రావే – తెలుగు పాటల తోరణాలు

అల్లిబిల్లి కలలా రావే అల్లుకున్న కధలా రావేమల్లెపూల చినుకై రావే పల్లవించు పలుకై రావేవేచే ఎదలో వెలుగై రావేఅల్లిబిల్లి కలలా రానా అల్లుకున్న కధలా రానామల్లెపూల చినుకై రానా పల్లవించు పలుకై రానావేచే ఎదలో వెలుగై రానాఅల్లిబిల్లి కలలా