Chitti nee navvante Lakshmi pataase Song Lyrics in Telugu from Jathi Ratnalu Movie

చిట్టి నీ నవ్వంటే లక్ష్మి పటాసే ఫట్టుమని పేలిందా నా గుండె ఖల్లాసే అట్ట నువ్ గిర్రా గిర్రా మెలికల్ తిరిగే ఆ ఊసే నువ్వు నాకు సెట్టయ్యావని సిగ్నల్ ఇచ్చే బ్రేకింగ్ న్యూసే వచ్చేశావే లైనులోకి వచ్చేశావే

Exit mobile version