Maguva Maguva Song Lyrics in Telugu from Vakeel Saab Movie

 మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా.. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా.. అటు ఇటు అన్నింటా.. నువ్వే జగమంతా.. పరుగులు తీస్తావు ఇంటా బయట.. అలుపని రవ్వంతా అననే అనవంటా.. వెలుగులు పూస్తావు వెళ్లే