Thaane Neno Song Lyrics In Telugu from Nede Vidudala Movie

 తానే నేనో, నేనే తానో… ఏమో ఏమో, ప్రేమేనేమో తానేగా పలికింది నాతో ఇలా… నేనంటే ఎంతో ఇష్టమంటూ ఈరోజే తెలిసింది నాకూ ఇలా.. తన చిన్ని గుండెల్లో చప్పుడులా నేనున్నానంటూ.. ఇప్పటికిప్పుడు ఊహల్లో.. నను నేనే ఎగరేసాలే