Chitti nee navvante Lakshmi pataase Song Lyrics in Telugu from Jathi Ratnalu Movie

చిట్టి నీ నవ్వంటే లక్ష్మి పటాసే ఫట్టుమని పేలిందా నా గుండె ఖల్లాసే అట్ట నువ్ గిర్రా గిర్రా మెలికల్ తిరిగే ఆ ఊసే నువ్వు నాకు సెట్టయ్యావని సిగ్నల్ ఇచ్చే బ్రేకింగ్ న్యూసే వచ్చేశావే లైనులోకి వచ్చేశావే

Bus Stande Bus Stande Song Lyrics In Telugu Rang De Movie 21

నాన్న నవ్వుతుంది, నేను కట్టలేను నాన్న..!!బస్టాండే బస్టాండే… ఇక బతుకే బస్టాండేబస్టాండే బస్టాండే… ఇక బతుకే బస్టాండేహ్మ్, సింపుల్గుండె లైఫు… హ్మ్, టెంపుల్ రన్లా మారే, హ్మ్ఈ రంగురంగు లోకం, హ్మ్… సీకట్లోకి జారే, హ్మ్లవ్లీగుండే కలలే, హ్మ్…

Nadikudi Railanti Sodaraa Song Lyrics In Telugu from Bomma Blockbuster Movie

బావా ఆఆ ఆ ఆఆ ఆ…….. ఓ ఓఓఓ ఓఓఓ ఓయ్…… బావా నా ఖర్సుకు లేవని… కొత్త చెఱువు పనికెళ్తే, ఏఏ ఏ నా ఖర్సుకు లేవని… కొత్త చెఱువు పనికెళ్తే నా సోకు సూసినాడు… నా

Oke Oka Lokam Nuvve Song Lyrics in Telugu from Sashi Movie

ఒకే ఒక లోకం నువ్వే.. లోకంలోన అందం నువ్వే అందానికే హృదయం నువ్వే.. నాకే అందావే ఎకాఎకీ కోపం నువ్వే.. కోపంలోన దీపం నువ్వే దీపం లేని వెలుతురు నువ్వే.. ప్రాణాన్నిలా వెలిగించావే నిన్ను నిన్నుగా ప్రేమించనా.. నన్ను

Padametu Potunna / O My Friend Song Lyrics Happy Days Movie (2007)

పాదమెటు పోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంటతడి పెడుతున్నా గుండె ప్రతి లయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంటనడిచే నీడవేనా Oh my friend…తడి కన్నులనే తుడిచిన నేస్తమా Oh my friend…ఒడిదుడుకులలో

Teliyade Teliyade Song Lyrics In Telugu from Miles of Love Movie

తెలియదే తెలియదే… ఇదివరకెపుడైనా మనసుకే ప్రేమొకటుందని నిజమిదే ఋజువిధే ఎదలో మొదలైంది… అలజడి ఏమౌనో అని పరిచయమొక వింతగా… మలిచెను కలిసేంతగా మరి మరి తలచే… నిన్నిలా మరువలేనంత అడుగులు ఎటు సాగిన… అడుగును నిను తెలుసునా గడిచిన

Life Antene Beta Song Lyrics in Telugu from Tongi Tongi Chudamaku Chandamama Movie

లైఫ్ అంటేనే బేటా నూరేళ్ళుండే డాటా టీనెజుల్లో కోటా వాడి పూట వాట్సాప్పంటూ చాటా  FB తోనే డేటా టైం అంత వేస్టాంట చెప్ఫయ్ టాటా 20 లో టైమింగు ధోనీల బ్యాటింగు దాటెయ్యలే ఈ రింగు నువ్వే