అలిగిన వేళనె చూడాలి గోకులకృష్ణుని అందాలు – తెలుగు పాటల తోరణాలు

అలిగిన వేళనె చూడాలిగోకులకృష్ణుని అందాలుఅలిగిన వేళనె చూడాలిరుసరుసలాడే చూపుల లోనేముసిముసి నవ్వుల చందాలుఅలిగిన వేళనె చూడాలిఅల్లన మెల్లన నల్లపిల్లి వలెవెన్నను దొంగిల గజ్జెలు ఘల్లనతల్లి మేలుకొని దొంగను జూచి ఆ…అల్లరిదేమని అడిగినందుకేఅలిగిన వేళనె చూడాలిగోకులకృష్ణుని అందాలుఅలిగిన వేళనె చూడాలిమోహనమురళీగానము

తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల ఒహొహూ అహహా ఊహూహు – తెలుగు పాటల తోరణాలు

తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల ఒహొహూ అహహా ఊహూహు.. యే హే హే…తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాలఏనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడోఏనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో తాళి