Neeli Neeli Akasam Lyrics in Telugu నీలి నీలి ఆకాశం
నీలి నీలి ఆకాశం .. ఇద్దామనుకున్నా… మబ్బులు నిన్నే కమ్మెస్తాయాని .. మానేస్తూ ఉన్నా.. నెలవంకను ఇద్దామనుకున్నా… ఓహ్ ఓహో.. నీ నవ్వుకు సరిపోదంటున్నా.. నువ్వే.. నడిచేటి.. తీరుకే.. తారలు మొలిచాయి నేలకే. నువ్వే.. వదిలేటి.. శ్వాసకు.. గాలులు