ఓ బంగరు రంగుల చిలకా పలకవే- O Bangaru Rangula Chilaka – తెలుగు పాటల తోరణాలు

ఓ బంగరు రంగుల చిలకా పలకవే ఓ అల్లరి చూపుల రాజా ఏమనీ నా మీద ప్రేమే ఉందనీ నా పైన అలకే లేదనీ ఓ అల్లరి చూపుల రాజా పలకవా ఓ బంగరు రంగుల చిలకా ఏమనీ

టెలిఫోన్ ధ్వనిల నవ్వేదాన మెల్బొర్న్ మెరుపులు మెరిసేదాన – తెలుగు పాటల తోరణాలు

టెలిఫోన్ ధ్వనిల నవ్వేదాన మెల్బొర్న్ మెరుపులు మెరిసేదాన డిజిటల్ లొ చెక్కిన స్వరమా ఎలిజిబెత్ టైలర్ తరమా జాకిర్ హుస్సైన్ తబలా నువ్వేన సోన సోన నీ అందం చందనమేనా సోన సోన లేటెస్త్ సెల్ల్ ఫొనాకంప్యూటర్ తొ

ఏం సక్కగున్నవ్ రో .. నా సొట్ట సెంపలోడ – తెలుగు పాటల తోరణాలు

ఏలోరే.. ఏలోరే ..ఏలో ఏలో ఏలో ఏలో ఏలోరే ఏలో ఏం సక్కగున్నవ్ రో .. నా సొట్ట సెంపలోడఏం సిక్కగున్నవ్ రో .. నా సిట్టి జుంపాలోడ (2) పక్కన నువ్వుంటే నాకు రెక్కలు ఉన్నట్టేరెక్కలు నాకుంటే

ఎంత ఎంత ఎంత చూడనూ..ఎడమ కుడి ఎటేపు చూడను – తెలుగు పాటల తోరణాలు

ఎంత ఎంత ఎంత చూడనూ..ఎడమ కుడి ఎటేపు చూడనురెండూ రెండేగా ఉన్నాయంట నా కన్నులూ అరెరెరెరే .. ఎన్నని సిరులెన్నని నిధులెన్నని మరి చూడాలికాఅరెరెరెరే .. ఉన్నవి సరిపోవని నా కన్నులు అరువిస్తానుగా ఎంత ఎంత ఎంత చూడనూ..ఎడమ

ఎవరు రాయగలరు అమ్మ అను మాటకన్నా కమ్మని కావ్యం – తెలుగు పాటల తోరణాలు

ఎవరు రాయగలరు అమ్మ అను మాటకన్నా కమ్మని కావ్యంఎవరు పాడగలరు అమ్మ అను రాగంకన్నా తీయ్యని రాగంఅమ్మేగా.. అమ్మేగా తొలిపలుకు నేర్చుకున్న బాషకిఅమ్మేగా ఆదిస్వరం ప్రాణమనే పాటకిఎవరు రాయగలరు అమ్మ అను మాటకన్నా కమ్మని కావ్యంఎవరు పాడగలరు అమ్మ

శ్రీ రంగ రంగనాధుని దివ్య రూపమే చూడవే – తెలుగు పాటల తోరణాలు

శ్రీ రంగ రంగనాధుని దివ్య రూపమే చూడవేశ్రీదేవి రంగనాయకి నామం సంతతం పాడవేశ్రీ రంగ రంగనాధుని దివ్య రూపమే చూడవేశ్రీదేవి రంగనాయకి నామం సంతతం పాడవేనీలవేణిలో నీటి ముత్యాలుకృష్ణవేణిలో అలల గీతాలునీలవేణిలో నీటి ముత్యాలు నీరజాక్షునికి పూలుగాకృష్ణవేణిలో అలల

కరిగిపోయాను కర్పూర వీణలా – తెలుగు పాటల తోరణాలు

కరిగిపోయాను కర్పూర వీణలాకలిసిపోయాను నీ వంశధారలానా గుట్టు జారిపోతున్నానీ పట్టు చిక్కిపోతున్నానీ తీగ వణికిపోతున్నారాగాలు దోచుకుంటున్నాకురిసిపోయింది ఓ సందె వెన్నెలాకలిసిపోయాక ఈ రెండు కన్నులా మనసుపడిన కథ తెలుసుగాప్రేమిస్తున్నా తొలిగాపడుచు తపనలివి తెలుసుగామన్నిస్తున్నా చెలిగాఏ ఆశలో ఒకే ధ్యాసగాఏ

శ్రీలు పొంగిన జీవగడ్డయి – తెలుగు పాటల తోరణాలు

శ్రీలు పొంగిన జీవగడ్డయిపాలు పారిన భాగ్యసీమయివ్రాలినది ఈ భరతఖండముభక్తిపాడరా తమ్ముడా వేద శాఖలు వెలసెనిచ్చటఆది కావ్యం బలరె నిచ్చటబాదరాయణ పరమఋషులకుపాదు సుమ్మిది చెల్లెలా విపిన బంధుర వృక్షవాటికఉపనిషన్మదువోలికేనిచ్చటవిపుల తత్వము విస్తరించినవిమల తలమిది తమ్ముడా పాండవేయుల పదనుకత్తులమండి మెరసిన మహితరణకధపండగల

అల్లిబిల్లి కలలా రావే అల్లుకున్న కధలా రావే – తెలుగు పాటల తోరణాలు

అల్లిబిల్లి కలలా రావే అల్లుకున్న కధలా రావేమల్లెపూల చినుకై రావే పల్లవించు పలుకై రావేవేచే ఎదలో వెలుగై రావేఅల్లిబిల్లి కలలా రానా అల్లుకున్న కధలా రానామల్లెపూల చినుకై రానా పల్లవించు పలుకై రానావేచే ఎదలో వెలుగై రానాఅల్లిబిల్లి కలలా

గోవింద కృష్ణ జై… గోపాల కృష్ణ జై… – తెలుగు పాటల తోరణాలు

గోవింద కృష్ణ జై… గోపాల కృష్ణ జై…గోపాల బాల బాల బాల రాధకృష్ణ జై… ||2||కృష్ణ జై… కృష్ణ జై… కృష్ణ జై… బాలకృష్ణ జై…రంగ రంగా రంగరంగా నువ్వూ ఒక దొంగ ఇంటి దొంగచిలిపిచంటి దొంగ చిన్నకృష్ణుడల్లే

Exit mobile version