ఓ బంగరు రంగుల చిలకా పలకవే- O Bangaru Rangula Chilaka – తెలుగు పాటల తోరణాలు

ఓ బంగరు రంగుల చిలకా పలకవే ఓ అల్లరి చూపుల రాజా ఏమనీ నా మీద ప్రేమే ఉందనీ నా పైన అలకే లేదనీ ఓ అల్లరి చూపుల రాజా పలకవా ఓ బంగరు రంగుల చిలకా ఏమనీ

చల్తీకానాం గాడీ చలాకీ వన్నె లేడీ

చల్తీకానాం గాడీ చలాకీ వన్నె లేడీరంగేళి జోడీ బంగారు బాడీవేగంలో చేసెను దాడి, వేడెక్కి ఆగెను ఓడిఅహో ఇక ముప్పుల తిప్పలు తప్పవా తప్పవాదారి చెప్పవా చెప్పవాచల్తీకానాం గాడీ చలాకీ వన్నె లేడీరంగేళి జోడీ బంగారు బాడీవేగంలో చేసెను