మాతృదేవోభవ అన్న సూక్తి మరిచాను – తెలుగు పాటల తోరణాలు

మాతృదేవోభవ అన్న సూక్తి మరిచానుపితృదేవోభవ అన్న మాట విడిచానునా పైనే నాకెంతో ద్వేషంగా ఉందమ్మానే చేసిన పాపాలకు నిష్కృతి లేదమ్మాఅమ్మా ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని ఉన్నదినాన్న అని ఒక్కసారి పిలిచి కనుమూయాలని ఉన్నదిఅమ్మా… నాన్నా… అమ్మా… ||అమ్మా