Na Kallu Ninne Chusale Song Lyrics in Telugu

గుంతకల్లు టేషను బోగీలో… గుండె గుల్ల చేసిన పిల్లే

ముంతకల్లు గొంతున దిగకుండా… మత్తుమందు మనసున చల్లే

ఊరుబిండి అత్తిన సంగటిలా… చివ్వుమన్న వెచ్చటి ఒళ్ళే

కుర్ర దొరసానితో ఏకంగా… ఎంటపడి పొమ్మని తోలే

రాధికా టాకీస్ ఎనకాలే… రా చిలక కోసం ఎతికాలే

ఎంతకీ నిద్దర పోనేలే… ఏ పని చప్పున కానేలే

వాల్ జడకే చుట్టి… నేలకి ఇసిరిన బొంగరమైనాలె

నవ్వితే తనతో వచ్చాలే… సూపుకే నే పడి సచ్చాలే

ముప్పు తిప్పలు పెట్టి… నను ముంచింది ఈ సిట్టి నడుమేలే

గుంతకల్లు టేషను బోగీలో… గుండె గుల్ల చేసిన పిల్లే

ముంతకల్లు గొంతున దిగకుండా… మత్తుమందు మనసున చల్లే

గర్ల్ వి గాట్ ఆ షేక్ ఇట్… పిల్లమవతోటి మూవ్ థట్

నీ నడకలు చూస్తూ ఉంటె… అయ్యో నా మనసున ఏదో సెగ

నీ వెంట తిరుగుతున్న కుక్కనా… రేయిపగలు నన్ను రాళ్ళతోటి కొడుతున్నావ్

నీ అయ్య నన్ను కొట్టేటట్టు చేస్తున్నావ్… మంచిదాన్లా నువ్వే నటిస్తున్నావ్

నువ్వు నచ్ఛాకే నచ్ఛాకే… నీకై వస్తున్న వస్తున్న పిల్ల, తియ్యని ప్రేమని చెప్పెయ్

నువ్వు చెప్పాలి చెప్పాలి అంటూ చూస్తున్న చూస్తున్న పిల్ల, ప్రేమని గుట్టుగా విప్పెయ్

నువ్ రారా పలికే చిలకో… లే లేత పసిపూరేకో

ఆ ఎన్నెని మించి… మెత్తగ తరిగే బెల్లం పూతరేకో

ఉయ్యూరి చెక్కెర తునకో… చుక్కల్ని మించిన మినుకో

కోఠి సెంటరులోని జింజర్ సోడా కిక్కే నువ్వనుకో

నా కళ్ళు నిన్నే చూశాలే… నీ వల్లే పిచ్చోన్నయ్యాలే

గంజి నేలకు ఉడికిన రేషన్ బియ్యం పురుగును అయ్యాలే

నా ప్రేమ రాణివి నువ్వేలే… నీ ప్రేమ అప్పుగా అడిగాలే

ఈ కోమల హస్తం నను తాకిందా… స్నానాలెందుకులే

గుంతకల్లు టేషను బోగీలో… గుండె గుల్ల చేసిన పిల్లే

ముంతకల్లు గొంతున దిగకుండా… మత్తుమందు మనసున చల్లే

మనసున మనసున……………..

ఘల్లంటూ మోగెను గొలుసు… డ్యూయెట్టు పాడెను మనసు

అయస్కాంతంలా ఈ ఐరన్ మదినే… లాగెను తన వయసు

రాగాల రవ్వల చెండు… ఏమార్చి పోకే ఎపుడూ

ఆ గౌలిగూడ బార్బీబిడాల్లా నమలకు నన్నిపుడు

రాజాధి రాజుగ తిరిగాలే… బేజారుగున్నా నీవల్లే

నా బాడుగ సైకిల్ ఎక్కావంటే… నింగిని దాటునులే

చూపుల్తో చెంపను తాకొద్దే… ఊపొచ్చి ఊగకే రేప్పొద్ధే

నీ విలువని ఎంచి వచ్చిన నన్ను… విలనుగ మార్చొద్ధే

గుంతకల్లు ముంతకల్లు…

గుంతకల్లు టేషను బోగీలో… గుండె గుల్ల జింజినక జినకు

ముంతకల్లు గొంతున దిగకుండా… మత్తుమందు డండనక్క డనకు

ఊరుబిండి అత్తిన సంగటిలా… చివ్వుమన్న వెచ్చటి ఒళ్ళే

కుర్ర దొరసానితో ఏకంగా… ఎంటపడి పొమ్మని తోలే..

Movie: Rangam 2 (25 November 2016)

Singers: Gana Bala & MC Vickey

Music: Harris Jayaraj

Lyrics: Vanamali

👉 👉 👉  Bigg Boss 6 Telugu Vote   👈 👈 👈

Leave a Comment