Maate Mantramu Song Lyrics In Telugu

 ఓం శతమానం భవతి శతాయుః పురుష

శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి దిష్ఠతీ

మాటే మంత్రము.. మనసే బంధమూ

ఈ మమతే ఈ సమతే.. మంగళ వాద్యము

ఇది కళ్యాణం కమనీయం జీవితం..

ఓఓ ఓ.. మాటే మంత్రము.. మనసే బంధమూ

ఈ మమతే ఈ సమతే.. మంగళ వాద్యము

ఇది కళ్యాణం కమనీయం జీవితం..

హో ఓ.. మాటే మంత్రము.. మనసే బంధమూ

నీవే నాలో స్పందించినా..

ఈ ప్రియ లయలో.. శృతి కలిసే ప్రాణమిదే

నేనే నీవుగా.. పువ్వు తావిగా

సంయోగాల సంగీతాలు.. విరిసే వేళలో

మాటే మంత్రము.. మనసే బంధమూ

ఈ మమతే ఈ సమతే.. మంగళ వాద్యము

ఇది కళ్యాణం కమనీయం జీవితం..

హో ఓ.. మాటే మంత్రము మనసే బంధము

నేనే నీవై ప్రేమించినా.. ఈ అనురాగం పలికించే పల్లవివే

ఎదనా కోవెలా.. ఎదుటే దేవతా

వలపై వచ్చి వరమే ఇచ్చి.. కలిసే వేళలో.. ఓ ఓ

మాటే మంత్రము.. మనసే బంధమూ

ఈ మమతే ఈ సమతే.. మంగళ వాద్యము

ఇది కళ్యాణం కమనీయం జీవితం..

ఓ ఓ లాలాలాల… లాలాలాల హుఁ హుఁ హుఁ…

Movie: Seethakoka Chiluka (14 August 1981)

Singers: S.P. Balasubrahmanyam, S P Sailaja

Music: Ilayaraja

Lyrics: Veturi Sundararama Murthy

👉 👉 👉  Bigg Boss 6 Telugu Vote   👈 👈 👈

Leave a Comment