లైఫ్ అంటేనే బేటా నూరేళ్ళుండే డాటా
టీనెజుల్లో కోటా వాడి పూట
వాట్సాప్పంటూ చాటా FB తోనే డేటా
టైం అంత వేస్టాంట చెప్ఫయ్ టాటా
20 లో టైమింగు ధోనీల బ్యాటింగు
దాటెయ్యలే ఈ రింగు నువ్వే కింగ్ ..
ఫార్టీలో ఏజింగ్ ఎంచేస్తాంలే బొంగు
1/2 షేరింగ్ సిప్పే మింగు ..
లైఫ్ అంటేనే బేటా నూరేళ్ళుండే డాటా
టీనెజుల్లో కోటా వాడి పూట
వాట్సాప్పంటూ చాటా FB తోనే డేటా
టైం అంత వేస్టాంట చెప్ఫయ్ టాటా..
మార్కెట్లో అమ్మేసి సినిమాలో యాడ్ఏసీ
సిగరెట్టు మందు హాని అంటారే
మిడ్నైటు బారులుంచి బుడ్డోళ్ళని తాగించి
రెడ్ లైట్ సిగ్నల్లోనే పైప్ వేస్తారే
ఒకటో రెండో తప్పులను చేసి
రుచి చూడాలి బాటిలెగరేసి
వయసైపోయి వాలుకుర్చేసి
ఆలోచించు లైఫ్ తిరగేసి..
లైఫ్ అంటేనే బేటా నూరేళ్ళుండే డాటా
టీనెజుల్లో కోటా వాడి పూట
వాట్సాప్పంటూ చాటా FB తోనే డేటా
టైం అంత వేస్టాంట చెప్ఫయ్ టాటా
20 లో టైమింగు ధోనీల బ్యాటింగు
దాటెయ్యలే ఈ రింగు నువ్వే కింగ్ ..
20 లో టైమింగు ధోనీల బ్యాటింగు
దాటెయ్యలే ఈ రింగు నువ్వే కింగ్ ..
ఫార్టీలో ఏజింగ్ ఎంచేస్తాంలే బొంగు
1/2 షేరింగ్ సిప్పే మింగు ..
Song Name: Life Antene Beta
Singer: Vedala Hemachandra
Lyrics: Balaji
Music: Hari Gowra