లెట్ మీ సింగ్ ఏ చిట్టి స్టోరీ
పే అటెంషన్ లిసెన్ టు మీ..
ఏంట్రా ఆ ఇంగ్లీషు…
ప్లీజ్ లిసెన్ బ్రో…
లెట్ మీ సింగ్ ఏ చిట్టి స్టోరీ
పే అటెంషన్ లిసెన్ టు మీ
ఇఫ్ వన్నా టేక్ ఇట్ ఆర్ ఎల్స్ వద్దు టెన్షన్
లీవ్ ఇట్ బేబీ…
లైఫ్ ఇస్ వెరీ షార్ట్ మిత్రమా….
ఆల్వేస్ బి హ్యాపీ…
అదేవిధం ప్రాబ్లమ్స్ విల్ కం అండ్ గో
బాధ పడడం ఆపెయాయి…
టుగెథెర్ మాన్…
లెట్ మీ సింగ్ ఏ చిట్టి స్టోరీ
పే అటెంషన్ లిసెన్ టు మీ
ఇఫ్ వన్నా టేక్ ఇట్ ఆర్ ఎల్స్ వద్దు టెన్షన్
లీవ్ ఇట్ బేబీ…
లైఫ్ ఐస్ వెరీ షార్ట్ మిత్రమా..
ఆల్వేస్ బి హ్యాపీ.
డిజైన్ డిజైన ప్రాబ్లమ్స్ విల్ కం అండ్ గో…
బాధ పాడడం ఆపెయాయి….
నో టెన్షన్ బేబీ
చరణం:
స్పీడ్ గా పోతే ప్రమాదం మష్టు..
స్లోగా వెళ్తే లేటు మస్తు..
హేయ్ హేయ్… హహహ
ఓహ్
ఆంగెర్ ఆల్వేస్ మిసెరి బేబీ
ఫ్రెండ్స్ ఆ ఎప్పుడు పవర్ఫుల్ సక్తే…
హేటర్స్ ఆర్ గొన హేట్ బట్ ఇగ్నోర్ కామలీ..
నెగిటివిటీ తన్ని తరిమేయ్ బేబీ
ఫోకస్ ఆన్ వాట్ యు డ్రీం అండ్
వరీస్ ఆపెయాయి…
పోసిటివిటీ నీలో నింపేయ్ బేబీ
లైఫ్ ఐస్ వెరీ షార్ట్ మిత్రమా…
ఆల్వేస్ బి హ్యాపీ..
వెరీ మెనీ ప్రాబ్లమ్స్ విల్ కం అండ్ గో…
బాధ పడడం ఆపెయాయి….స్టూడెంట్స్
లెట్ మీ సింగ్ ఏ చిట్టి స్టోరీ
పే అటెంషన్ లిసెన్ టు మీ
ఇఫ్ వన్న టేక్ ఇట్ ఆర్ ఎల్స్ వద్దు టెన్షన్
లీవ్ ఇట్ బేబీ…
లైఫ్ ఐస్ వెరీ షార్ట్ మిత్రమా..
ఆల్వేస్ బి హ్యాపీ.
డిజైన్ డిజైన ప్రాబ్లమ్స్ విల్ కం అండ్ గో…
బాధ పాడడం ఆపెయాయి….
నో టెన్షన్ బేబీ
హార్డ్ వర్కు వద్దు
స్మార్ట్ వర్కు వద్దు
సెల్ఫ్ మోటివేషన్ నీకు ఉండాలి
ఎడ్యుకేషన్ వద్దు
డెడికేషన్ వద్దు
సెల్ఫ్ వాల్యుయేషన్ నీకు కావాలె
డోంట్ బి ది పర్సన్ స్ప్రెడింగ్ హెటెడ్ ఆపేయ్
జనాలకు పెట్టేయొద్దోయ్ నువ్వే టోపీ….
ఆల్వేస్ బి పొలైట్ అండ్ జస్ట్ డోంట్ బి నాస్టీ…
యు విల్ బి ది రీసన్ టు మేక్ సంవన్స్ హ్యాపీ..
లైఫ్ ఇస్ వెరీ షార్ట్ మిత్రమా….
ఆల్వేస్ బి హ్యాపీ…
అదేవిధం ప్రాబ్లమ్స్ విల్ కం అండ్ గో
బాధ పడడం ఆపెయాయి…
వన్ లాస్ట్ టైం
లెట్ మీ సింగ్ ఏ చిట్టి స్టోరీ
పే అటెంషన్ లిసెన్ టు మీ
ఇఫ్ వన్న టేక్ ఇట్ ఆర్ ఎల్స్ వద్దు టెన్షన్
లీవ్ ఇట్ బేబీ…
లైఫ్ ఐస్ వెరీ షార్ట్ మిత్రమా..
ఆల్వేస్ బి హ్యాపీ.
డిజైన్ డిజైన ప్రాబ్లమ్స్ విల్ కం అండ్ గో…
బాధ పాడడం ఆపెయాయి….
నో టెన్షన్ బేబీ
థట్ వాస్ మై చిట్టి స్టోరీ
హౌ వాస్ మై చిట్టి స్టోరీ
థట్ వాస్ మై చిట్టి స్టోరీ
హౌ వాస్ మై చిట్టి స్టోరీ
Song Title – Chitti Story
Movie: Master
Composed by Anirudh Ravichander
Lyrics – Anantha Sriram
Vocals by Anirudh Ravichander & Sam Vishal