Happy Sri Ram Navami Wishes, Images, Quotes, Png, Messages, Status, and More: Sri Ram Navami is the Hindu community’s most joyous event, as it commemorates Maryada Purushottam Ram’s birthday. Additionally, Ram is Vishnu’s seventh avatar, and this day marks the conclusion of nine days of Chaitra Navaratri celebrations. The Ram Navami holiday is celebrated throughout the country, not only in India but in all of the country’s Hindu groups. On this holiday, believers fast in the hope of receiving ultimate bliss and blessings from Lord Rama.
Many devotees and ordinary people wish their loved ones, friends, and relatives, and in order to do so, they search the internet for the greatest Sri Ram Navami quotes and wishes; however, if you are weary of searching and cannot find the best, we are here to assist you. We may share the best quotations and greetings in English and Telugu below; choose the most appropriate one and send it to your relatives, friends, and loved ones.
May Lord Rama bring happiness, prosperity, good health, and peace to your life. Happy Ram Navami.
With a gleam of diyas and the echo of the chants, May happiness and contentment fill your life. Wishing you a Happy Ram Navami
Ram jinka naam hai, Ayodhya jinka dhaam hai, Aise Raghunandan ko, humara pranam hai, Aapko aur aapke parivar ko Ram Navami ki hardik shubhkaamnaayein.
May LordRamashower his divine blessings and brightens your life with them.
Let the festival remind you that good will always win over evil. Happy Ram Navami to you and your family.
May the divine grace of Lord Rama always be with you. Wish you a very happy and prosperous Rama Navami.
Happy Ram Navami. Let our face beam with a smile all the time by chanting the name of Lord Ram.
May Lord Ram shower you with his blessings. Wish you a very happy and prosperous Rama Navami.
May this auspicious occasion of Ram Navami bring a lot of positivity, peace and harmony in your life. Happy Ram Navami.
Let us chant mantras, in the praise of eternal savior: “Sri Ram Jai Ram Jai Jai Ram” Blessings of Rama Navami.
రామ ఓ రామ.. నీలి మేఘ శ్యామా.. నీ సుగుణాలు వివరించ రామ.. నీ కళ్యాణం చూస్తే మా కన్నులకు పరవశమే.. మీ జంట లోకానికి ఆదర్శం.. శ్రీ సీతారాములోరి కరుణ, కటాక్షలు అనునిత్యం ఉండాలని కోరుకుంటూ’ మీకు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు
అయోధ్య రామునికి వందనం.. ఏకపత్నీవ్రతునికి అభివందనం.. అందాల దేవునికి మదే మందిరం.. పాప విదూరునికి జయ వందనం..’ అంతటి గొప్ప రాముని ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ లభించాలని కోరుకుంటూ అందరికీ హ్యాపీ శ్రీరామ నవమి
శ్రీరామ నీనామమెంతో రుచిరా.. సదాశివుడు నిను సదా భజించెడి.. సదానంద నీనామమేమి రుచిరా.. అరయ భద్రాచల శ్రీరామదాసుని.. ఏలిన నీనామమేమి రుచిరా.. శ్రీరామ ఓ రామ.. నీనామమెంతో రుచిరా..’ అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు..
శ్రీ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే!
అందరికి నవమి శుభాకాంక్షలు
పట్టాభిరామునికి ప్రియవందనం
పాప విదూరునికి జయవందనం
అయోధ్య రామునికి అభివందనం
అందాల దేవునికి మదే మందిరం
శ్రీరామచంద్రమూర్తి కరుణా కటాక్షములు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ..
అందరికీ శ్రీ రామనవమి శుభాకాంక్షలు
‘ఒకే బాణం.. ఒకే మాట.. ఒకే భార్య.. ఒకటే రాజ్యం.. వంటి గొప్ప లక్షణాలున్నదే రామాయణం..’ మీకు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు
‘రామాయ రామ భద్రాయ రామ.. చంద్రాయ వేధసే.. రఘునాథాయ.. నాథాయ సీతాయ.. పత్తాయే నమః భద్రశైల రాజమందిరా.. శ్రీరామ చంద్రా..’ అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు
‘‘కోదండ రామా.. కోదండ రామా.. కోదండ రాంపాహి.. కోదండ రామా.. నీదండ నాకు నీవెందుబోకు.. వాదేల నీకు వద్దుపరాకు.. తల్లివి నీవే.. తండ్రివి నీవే.. దాతవు నీవే.. దైవము నీవే..” మీకు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు
‘శ్రీరామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే!’ ‘శ్రీ రామ జయరామ జయ జయ రామ! ఆపదా మప హర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీ రామం భుయో భుయో నమామ్యహం!’ మీకు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు
‘అంతా రామయమం.. ఈ జగమంతా రామమయం.. అంతరంగమున ఆత్మారాముడు.. అనంతరూపముల వింతలు సలుపగ.. సోమ సూర్యులును సురలు తారలును.. ఆ మహాంబుధులు అవనీజంబులు అంతా రామమయం’ మీకు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు
అందరికీ ఆదర్శం.. సీతారాముల జీవితం.. నిత్యం వారి స్మరణం.. వారి దారిలో నడిచేందుకు కావాలందరూ సిద్ధం.. మీకు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు
Many individuals want to share a Sri Ram Navami Wishes Whatsapp status but are unable to locate the perfect one; therefore, if you are one of them and are tired of searching for the greatest status, we are here to aid you. The best status videos may be seen here.
https://youtu.be/4W1LD88H9Nc
Wish you a happy Sri Rama Navami to you and your family.